సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

byసూర్య | Wed, Oct 16, 2024, 07:56 PM

అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వాడుతూ కేటుగాళ్లు సైబర్ మోసాలకు పాల్పడుతున్నారని వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై భాగ్యలక్ష్మి రెడ్డి అన్నారు. బుధవారం మక్తల్ లో ప్రజలకు సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించారు. సైబర్ మోసంలో ఆర్థికంగా నష్టపోతే ఆలస్యం చేయకుండా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని అన్నారు. అపరిచిత వ్యక్తులకు బ్యాంకు ఖాతా, ఏటీఎం, ఓటీపీ నంబర్లు ఇవ్వకూడదని సూచించారు.


Latest News
 

జడ్చర్ల ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు Fri, Oct 25, 2024, 05:47 PM
అనంతపురం: 21వ అఖిల భారత పశుగణన కార్యక్రమం పోస్టర్లు విడుదల Fri, Oct 25, 2024, 05:36 PM
ధర్మవరం: డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లకు గడువు పెంపు Fri, Oct 25, 2024, 05:33 PM
గుంతకల్లు: విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలి Fri, Oct 25, 2024, 05:31 PM
మూసీ పరీవాహక ప్రాంతాల్లో మంత్రులు తిరగాలన్న బండి సంజయ్ Fri, Oct 25, 2024, 04:42 PM