హైదరాబాద్: ఇంపాక్ట్ ఫౌండేషన్ సర్టిఫైడ్ ట్రైనర్ కోర్సుకు ఎంపికైన యువకుడు

byసూర్య | Tue, Oct 15, 2024, 07:55 PM

హైదరాబాదులోని ఇంపాక్ట్ ఫౌండేషన్ సర్టిఫైడ్ ట్రైనర్ కోర్సులో శిక్షణ పొందేందుకు మంగళవారం వనపర్తి జిల్లా యువకుడు గంగబోయిన బుచ్చయ్య ఎంపిక అయ్యాడు.
సికింద్రాబాద్ లోని మినర్వా హోటల్ లో ఇంపాక్ట్ ఫౌండర్ సైకాలజిస్ట్ గంప నాగేశ్వరరావు ఆధ్వర్యంలో రెండు రోజులు శిక్షణ నిర్వహించారు. ఉన్న స్థానం నుంచి ఉన్నత్తోన్నస్థానం సాధించడం కోసం శిక్షణ ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నేషనల్ సెక్రటరీ సుధీర్ బంధం రావూరి పాల్గొన్నారు.


Latest News
 

కాంగ్రెస్ సర్కారుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫైర్ Sun, Oct 27, 2024, 07:50 PM
గతరాత్రి కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఫాంహౌస్ పై పోలీసులు దాడులు Sun, Oct 27, 2024, 07:48 PM
ఉట్కూర్: ఎమ్మెల్యేకు అభినందనలు తెలిపిన నాయకులు Sun, Oct 27, 2024, 07:48 PM
మిర్యాలగూడ: రోలర్ స్కేటింగ్ పోటీల్లో బంగారు పతకం సాధించిన బట్టు శతమన్యు Sun, Oct 27, 2024, 07:45 PM
మిర్యాలగూడ: టీచర్స్ ఎమ్మెల్సీ దరఖాస్తులు అందజేత Sun, Oct 27, 2024, 07:43 PM