నారాయణపేట: విద్యారంగం పై ఇచ్చిన హామీలు అమలు చేయాలి

byసూర్య | Tue, Oct 15, 2024, 07:59 PM

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగాన్ని ప్రైవేటీకరణ చేసే పనిలో వున్నారని పిడిఎస్యు రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణ విమర్శించారు. మంగళవారం నారాయణపేట అంబేద్కర్ భవన్ లో విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం.
ఎన్నికల్లో విద్యారంగం పై ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. 19న జిల్లా విద్యా పరిరక్షణ కమిటీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు.


Latest News
 

కేటీఆర్ ను తప్పుడు కేసులో ఇరికించేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు: బీఆర్ఎస్ Sun, Oct 27, 2024, 05:31 PM
పర్యాటకుల శుభవార్త.. పరవళ్లు తొక్కే కృష్ణమ్మ అలలపై సాగర్ టూ శ్రీశైలం థ్రిల్లింగ్ ప్రయాణం Sun, Oct 27, 2024, 04:42 PM
హైదరాబాద్ లో తొలి డబుల్‌ డెక్కర్, ఎలివేటెడ్‌ కారిడార్లు.. నిర్మాణంపై హెచ్ఎండీఏ కీలక నిర్ణయం Sun, Oct 27, 2024, 04:41 PM
జన్వాడ ఫాంహౌస్‌లో అర్ధరాత్రి పార్టీ.. పోలీసుల మెరుపు దాడి, డ్రగ్స్ టెస్ట్‌లో పాజిటివ్ Sun, Oct 27, 2024, 04:39 PM
ఉప్పల్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ పనులు.. డిసెంబర్ చివరి నాటికి, మంత్రి కోమటిరెడ్డి కీలక ఆదేశాలు Sun, Oct 27, 2024, 04:38 PM