అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి

byసూర్య | Tue, Oct 01, 2024, 02:12 PM

విద్యార్థులు చిన్నప్పటినుంచే కష్టపడే తత్త్వం అలవార్చుకోవాలని, చెడు అలవాట్లకు బానిస కావద్దని దుబ్బాక ఎస్ ఐ గంగరాజు సూచించారు.చికోడ్ జిల్లా పరిషత్ హై స్కూల్ లో విద్యార్థిని విద్యార్థులకు రక్షణ చట్టాలపై అవగాహనా కల్పించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ అపరిచిత వ్యక్తుల పట్ల, సోషల్ మీడియకు దూరంగా ఉండాలని మహిళా భద్రతకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామన్నారు.
మహిళాలను ఎవరైనా వేధింపులకు గురిచేసిన అవహేళన గా మాట్లాడిన వెంటనే డయల్ 100లేదా 8712667434 నంబర్ కు సమాచారం అందించాలని తెలిపారు.దుబ్బాక ఎస్ ఐ గంగరాజు, సిద్దిపేట షీ టీం బృందం కిషన్, ఏఎస్ఐ, మహిళా కానిస్టేబుల్ మమత, వీణకుమారి, కానిస్టేబుల్ ప్రవీణ్ లక్ష్మి నారాయణ, స్కూల్ హెడ్ మాస్టర్ జానకి రాములు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


Latest News
 

తండ్రీకొడుకులకు ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగం..! వాట్ ఏ మూమెంట్ Tue, Oct 01, 2024, 10:56 PM
దసరాకు 6 వేల ప్రత్యేక బ‌స్సులు, హైదరాబాద్ శివారు నుం Tue, Oct 01, 2024, 10:55 PM
ఫ్యామిలీ డిజిటల్ కార్డులు.. కుటుంబ సభ్యులందరూ సమ్మతిస్తేనే, లేదంటే అది ఆప్షనల్ Tue, Oct 01, 2024, 10:53 PM
తెలంగాణలో వైన్సులు, మాంసం దుకాణాలు బంద్.. పెత్తరమాస వేళ పెద్ద సమస్యే వచ్చిందిగా Tue, Oct 01, 2024, 10:46 PM
తెలంగాణలో మరో కొత్త రైల్వేలైన్.. ఈ రూట్‌లోనే Tue, Oct 01, 2024, 10:44 PM