ముందస్తు బతుకమ్మ వేడుకలు

byసూర్య | Mon, Sep 30, 2024, 04:25 PM

జగిత్యాల పట్టణంలోని ఎస్కేఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలలో సోమవారం ముందస్తు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ మాట్లాడుతూ బతుకమ్మ పండుగ.
తెలంగాణా సాంస్కృతిక చిహ్నం అని తొమ్మిది రోజుల పూల సంబరం తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచేది బతుకమ్మ పండుగ అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ వల్లెపు రేణుక పాల్గొన్నారు.


Latest News
 

విద్యుత్ సమస్యలు లేకుండా చూడాలి: ఎమ్మెల్యే Mon, Sep 30, 2024, 06:50 PM
తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారంపై విచారణ చేయాలి Mon, Sep 30, 2024, 06:50 PM
రాహుల్ గాంధీకి మాజీ మంత్రి హరీశ్ రావు బహిరంగ లేఖ Mon, Sep 30, 2024, 06:45 PM
హైదరాబాద్ లో భారీ వర్షం.. Mon, Sep 30, 2024, 06:44 PM
తెలంగాణ భవన్ వద్ద నిరసన తెలిపేందుకు వెళ్లిన కాంగ్రెస్ శ్రేణులు Mon, Sep 30, 2024, 06:37 PM