తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారంపై విచారణ చేయాలి

byసూర్య | Mon, Sep 30, 2024, 06:50 PM

తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదం కల్తీ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని విశ్వహిందూ పరిషత్ నాయకులు సోమవారం నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ కు వినతి పత్రం అందించారు. విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర నాయకులు బాలస్వామి మాట్లాడుతూ.. తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భక్తులకు అందించే లడ్డులో జంతువుల కొవ్వు పదార్థాలు ఉన్నాయని వస్తున్న ఆరోపణలపై విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.


Latest News
 

తెలంగాణలో మళ్లీ వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు Mon, Sep 30, 2024, 08:59 PM
సాఫ్ట్‌వేర్ జాబ్‌లు కాదని.. ఏఈఈ ఉద్యోగాలకు మొగ్గు Mon, Sep 30, 2024, 08:55 PM
రుణమాఫీ కాని అన్నదాతల భారీ శుభవార్త.. 5 లక్షల రైతుల అకౌంట్లలోకి డబ్బులు జమ. Mon, Sep 30, 2024, 08:50 PM
చార్మినార్ కూల్చాలని చెబితే కూల్చేస్తారా..? 'హైడ్రా' కమిషనర్‌పై హైకోర్టు ఆగ్రహం Mon, Sep 30, 2024, 08:17 PM
ఈ ప్రాంతాల మధ్య,,,,రాష్ట్రంలో కొత్త 4 లైన్ నేషనల్ హైవే Mon, Sep 30, 2024, 08:14 PM