చెత్త బుట్టలను పంపిణీ చేసిన కౌన్సిలర్

byసూర్య | Mon, Sep 30, 2024, 04:21 PM

గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ నాలుగవ వార్డులో కౌన్సిలర్ అమరం సరస్వతి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికి తడి పొడి చెత్తబుట్టల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి చైర్ పర్సన్ మద్దుల లక్ష్మీ, కమిషనర్ ఏ స్వామి, శానిటేషన్ సూపర్వైజర్ నరసింహ రెడ్డి, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు మున్సిపల్ స్టాఫ్ సిబ్బంది పాల్గొన్నారు.


Latest News
 

రాహుల్ గాంధీకి మాజీ మంత్రి హరీశ్ రావు బహిరంగ లేఖ Mon, Sep 30, 2024, 06:45 PM
హైదరాబాద్ లో భారీ వర్షం.. Mon, Sep 30, 2024, 06:44 PM
తెలంగాణ భవన్ వద్ద నిరసన తెలిపేందుకు వెళ్లిన కాంగ్రెస్ శ్రేణులు Mon, Sep 30, 2024, 06:37 PM
డిజిటల్ కార్డులపై అధికారులతో సీఎం సమీక్ష Mon, Sep 30, 2024, 06:29 PM
సోషల్ మీడియాలో రఘునందన్ రావు, మంత్రి కొండా సురేఖ ఫొటో Mon, Sep 30, 2024, 05:44 PM