తోటి మిత్రుడికి ఆర్థిక సాయం చేసిన పూర్వ విద్యార్థులు

byసూర్య | Thu, Sep 26, 2024, 03:45 PM

జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం కేంద్రంలో తోటి మిత్రుడి( బొడ్డు సురేష్ బుగ్గారం నివాసి )కాలేయ సంబంధిత వ్యాధి అనారోగ్యంతో బాధపడుతున్న తోటి మిత్రులే కాకుండా పూర్వ విద్యార్థులు ఒకే పాఠశాలలో ZPHS బుగ్గారంలో  చదువుకున్న ప్రేమానురాగాలు గుర్తుకొచ్చి ఈ సమయాన కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతుడని వారి మనసు తరంచలేక తోటి  విద్యార్థి అయినా మిత్రుడుబొడ్డు సురేష్ కి 30 వేల ఐదు వందలు ఆర్థిక సాయం అందించారు.
ఇదే వీరి టీమే ఇంతకు పూర్వం కూడా గోపులాపూర్ వాస్తవ్యూరాలైన ఒక (వితంతువుకి )కూడా 20000/- ఇరవై వేల ఆర్థిక సహాయం చేసి ఆదర్శంగా నిలిచారు. ఎదుటివారిని హింసించి దోచుకు తినే ఈ జనరేషన్లో ఆర్థిక సహాయం చేసి ఆదర్శంగా నిలిచిన వాళ్ళని గొప్ప మనసు అని చెప్పుకోవచ్చు. ఈ కార్యక్రమంలో గడ్డం రమేష్, గైని శ్రీనివాస్, గాలి పెల్లి సతీష్, నక్కరాజు, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

ఒవైసీ, మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి కాలేజీలపై ఫిర్యాదులు వచ్చాయన్న రంగనాథ్ Sat, Sep 28, 2024, 06:34 PM
మూసీ నిర్వాసితులకు రూ.30 లక్షల విలువైన ఇళ్లు ఇస్తున్నాం Sat, Sep 28, 2024, 06:25 PM
నిర్వాసితులను అన్ని విధాలుగా ఆదుకుంటామన్న దానకిశోర్ Sat, Sep 28, 2024, 06:22 PM
ఎన్ కన్వెన్షన్ పక్కనే ఉన్న గుడిసెలను కూల్చివేయలేదన్న హైడ్రా కమిషనర్ Sat, Sep 28, 2024, 06:17 PM
'హైడ్రా' భయంతో మహిళ ఆత్మహత్య..? కమిషనర్‌ రంగనాథ్‌ రియాక్షన్ Sat, Sep 28, 2024, 06:09 PM