తెలంగాణ రైతాంగ విప్లవ స్ఫూర్తి ప్రదాత స్వర్గీయ చాకలి ఐలమ్మ

byసూర్య | Thu, Sep 26, 2024, 02:42 PM

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, మహిళాశక్తికి, బహుజన ధీరత్వానికి ప్రతీక చాకలి ఐలమ్మ అని నల్లగొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. గురువారం దేవరకొండ పట్టణంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలలో పాల్గొని ఆమె విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూస్వాములపై గర్జించిన `సివంగి`చాకలి ఐలమ్మ అని ఆయన అన్నారు.


Latest News
 

సంగారెడ్డి జిల్లాలో రేపటి నుంచి పోలీస్ యాక్ట్ Mon, Sep 30, 2024, 03:04 PM
ఓఆర్ఆర్ మీదుగా విజ‌య‌వాడ‌కు ఎల‌క్ట్రిక్ ఏసీ బ‌స్సులు! Mon, Sep 30, 2024, 03:00 PM
అనిల్ కుమార్ బహిరంగ క్షమాపణ చెప్పాలని హరీశ్ రావు డిమాండ్ Mon, Sep 30, 2024, 02:33 PM
సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు Mon, Sep 30, 2024, 02:32 PM
విద్యుత్ శాఖ తరపున మంజూరైన రూ.5 లక్షల చెక్కు అందజేత Mon, Sep 30, 2024, 02:22 PM