చాకలి ఐలమ్మకు నివాళులర్పించిన జగిత్యాల చైర్పర్సన్

byసూర్య | Thu, Sep 26, 2024, 01:40 PM

చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా గురువారం జగిత్యాల పట్టణంలోని చింతకుంట చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతి లక్ష్మణ్. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ ధైర్య సాహసాలు స్ఫూర్తి నేటి తెలంగాణ సామాజికానికి ఆదర్శమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ వాళ్ళ జ్యోతి లక్ష్మణ్, పట్టణ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.


Latest News
 

హైడ్రాపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని రంగనాథ్ వ్యాఖ్య Mon, Sep 30, 2024, 10:04 PM
రేపు ఉదయం మల్లికార్జున ఖర్గేను పరామర్శించనున్న సీఎం Mon, Sep 30, 2024, 10:02 PM
పత్తి డబ్బుల చెల్లింపులకు ప్రత్యేక యాప్.. అన్నదాతకు ఆ టెన్షన్ లేదు Mon, Sep 30, 2024, 09:10 PM
రేషన్ కార్డుల దారులకు ఈ కేవైసీ,,,డిసెంబర్ 31 వరకు గడువు పొడగింపు Mon, Sep 30, 2024, 09:06 PM
తెలంగాణలో మళ్లీ వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు Mon, Sep 30, 2024, 08:59 PM