సీజన్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

byసూర్య | Tue, Sep 24, 2024, 02:59 PM

హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో వైద్యాధికారి డాక్టర్ స్పందన ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ ఆవరణలో ఆరోగ్య శిబిరం నిర్వహించారు.ఇందులో 103 మంది కి ఓ.పి నిర్వహించి అందులో 18 మందికి రక్త నమూనాలు సేకరించారు.
ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ ఎవరికైనా జ్వరాలు వస్తి ఆందోళన చెందనవసరం లేదని డాక్టర్ సలహా మేరకు  మందులు వాడితే తగ్గిపోతుందని, జ్వరాలు వస్తే ఆందోళన చెందావనం లేదని వైరల్ ఫీవర్లో విపరీతమైన శరీరం నొప్పులు ఉంటాయని తెలిపారు.అలాగే కుటుంబ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి కోరారు.నేడు గ్రామంలో  డ్రై డే ఫ్రైడే కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో డా.నరసింగరావు, ఏఎన్ఎంలు,ఆశ వర్కర్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

ప్రజావాణి ఫిర్యాదు లపై సత్వర పరిష్కారం చూపాలి Tue, Sep 24, 2024, 10:34 PM
పాలేరు ఎడమ కాల్వ పునరుద్ధరణ పనులను మంత్రి పరిశీలన Tue, Sep 24, 2024, 10:32 PM
మినీ అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 ఇవ్వాలి Tue, Sep 24, 2024, 10:29 PM
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం Tue, Sep 24, 2024, 10:26 PM
ప్రజావాణి కి 179 దరఖాస్తులు స్వీకరణ Tue, Sep 24, 2024, 10:25 PM