టీఎస్ యుటిఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమం

byసూర్య | Sun, Sep 22, 2024, 10:29 AM

మహబూబాబాద్ జిల్లా, గూడూరు మండలంలో ఉన్న పాఠశాలలో ఉపాధ్యాయులు, టీఎస్ యుటిఎఫ్ లో భాగస్వాములు కావాలని, టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మల్లారెడ్డి గారు అన్నారు. ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించగల సంఘం ఏదైనా ఉన్నదంటే అది టీఎస్ యుటిఎఫ్ మాత్రమే అన్నారు. మండల స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు, ప్రతి ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించడంలో ముందుంటారన్నారు. 
ఈ సంవత్సరం జరిగిన ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్ లలో, టీఎస్ యుటిఎఫ్ సంఘం యొక్క పోరాట ప్రతిఫలమే . అలాగే ఇప్పటి ప్రభుత్వం కూడా పి ఆర్ సి  ని వెంటనే ప్రకటించాలన్నారు. అలాగే పెండింగ్ లలో ఉన్న, డి ఏ  లను కూడా వెంటనే ప్రకటించాలన్నారు. ఈ కార్యక్రమంలో  టీఎస్ యు  టిఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు ధనసరి రమేష్, గూడూరు మండల అధ్యక్షులు బత్తుల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి తేజవత్ రవీందర్, కార్యదర్శులు దేవేందర్,  రమేష్ లు పాల్గొన్నారు.


Latest News
 

నల్ల చెరువులో 14 ఎకరాల మేర కబ్జా జరిగినట్లు గుర్తింపు Sun, Sep 22, 2024, 02:33 PM
అన్ని శాఖల సమన్వయంతో గంజాయి నిర్మూలనకు కృషి Sun, Sep 22, 2024, 01:16 PM
వరి ధాన్యం కొనుగోళ్ళు పకడ్బందీగా నిర్వహించాలి Sun, Sep 22, 2024, 01:13 PM
ఆరు గ్యారంటీలు అమలు కాంగ్రస్ తోనే సాధ్యం Sun, Sep 22, 2024, 01:10 PM
పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ వెంటనే విడుదల చేయాలని ఎస్ ఎఫ్ ఐ డిమాండ్ Sun, Sep 22, 2024, 01:09 PM