మాజీసైనికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి: రిటైర్డ్ ఆర్మీ జవాన్ నీల చంద్రం

byసూర్య | Sun, Sep 22, 2024, 10:37 AM

మాజీ సైనికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేయాలని రిటైర్డ్ ఆర్మీ జవాన్ నీల చంద్రం అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కనిపించిన తల్లిదండ్రులను పుట్టి పెరిగిన ప్రాంతానికి దూరంగా ఉన్నటువంటి దేశ సరిహద్దు రక్షణలో భాగమై దేశాన్ని రక్షించి రిటైర్డ్ అయిన మాజీ సైనికుల సంక్షేమానికి కృషి చేయాలన్నారు. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం మాజీ సైనికులకి ఎలాంటి కొత్త సంక్షేమ పథకాలు తీసుకరాకపోగా ఉన్న పథకాలలో కోత విధించడం బాధాకరమన్నారు. గత ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ అయిన మాజీ సైనికుల గురించి ఆలోచించి వారి సంక్షేమానికి పాటుపడాలని తెలిపారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం ఎలాగైతే మాజీ సైనికుల సంక్షేమం కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసిందో అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, మాజీ సైనికుల రిజర్వేషన్ కోట ఐదు శాతానికి పెంచాలని  డిమాండ్ చేశార. 


Latest News
 

నేడు రిజ్వాన్ ను వెంటబెట్టుకుని హైదరాబాదులో తనిఖీలు Sun, Sep 22, 2024, 04:14 PM
నల్ల చెరువులో 14 ఎకరాల మేర కబ్జా జరిగినట్లు గుర్తింపు Sun, Sep 22, 2024, 02:33 PM
అన్ని శాఖల సమన్వయంతో గంజాయి నిర్మూలనకు కృషి Sun, Sep 22, 2024, 01:16 PM
వరి ధాన్యం కొనుగోళ్ళు పకడ్బందీగా నిర్వహించాలి Sun, Sep 22, 2024, 01:13 PM
ఆరు గ్యారంటీలు అమలు కాంగ్రస్ తోనే సాధ్యం Sun, Sep 22, 2024, 01:10 PM