కల్వకుర్తి పట్టణంలోని దుకాణ సముదాయంలో అగ్నిప్రమాదం

byసూర్య | Fri, Sep 20, 2024, 03:32 PM

కల్వకుర్తి పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న దుకాణ సముదాయంలో శుక్రవారం అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో దుకాణాలు పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యాయి. విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకొని మంటలను ఆర్పివేశారు.షార్ట్ సర్క్యూట్ తోని ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలుపుతున్నారు.


Latest News
 

ఓటుకు నోటు కేసు,,,,సుప్రీంకోర్టులో సీఎం రేవంత్‌కు ఊరట Fri, Sep 20, 2024, 08:11 PM
దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్ 160 ఎకరాలుగా పేర్కొనడంపై ప్రియతమ్ రెడ్డి పిటిషన్ Fri, Sep 20, 2024, 07:59 PM
హైడ్రా అధికారులతో కమిషనర్ రంగనాథ్ సమావేశం Fri, Sep 20, 2024, 07:54 PM
కల్వకుర్తిలో భారీ వర్షం Fri, Sep 20, 2024, 07:52 PM
సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ Fri, Sep 20, 2024, 07:44 PM