ఫోటో, వీడియో గ్రాఫి ఎగ్జిబిషన్ ప్రారంభించిన చిన్నారెడ్డి

byసూర్య | Fri, Jul 26, 2024, 09:54 PM

తెలంగాణ రాష్ట్ర ఫోటో, వీడియో గ్రాఫీ అసోసియేషన్ ఆహ్వానం మేరకు వనపర్తి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జిల్లెల చిన్నారెడ్డి శుక్రవారం ఫోటో, వీడియో గ్రఫీ ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారెడ్డి నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఫోటో గ్రఫీ, వీడియో గ్రఫీ అసోసియేషన్ అధ్యక్షుడు హుస్సేన్, సెక్రటరీ శ్రీనివాస్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM