సమస్యల సుడిగుండంలో సంక్షేమ హాస్టల్స్

byసూర్య | Fri, Jul 26, 2024, 09:53 PM

కొల్లాపూర్ మండల కేంద్రంలో శుక్రవారం సాయంత్రం ఎస్సీ. బి హాస్టల్ ఎస్టి హాస్టల్స్ కెవిపిఎస్ నాయకులు సందర్శించారు. అనంతరం కెవిపిఎస్ జిల్లా నాయకులు బత్తిని రాజు మాట్లాడుతూ హాస్టల్స్ లో ఉంటున్న విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనాలు పెట్టడం లేదని అన్నారు. పురుగుల అన్నం నీళ్ల చారుతో సరిపెడుతూ విద్యార్థులను ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలు పెంచాలని అన్నారు.


Latest News
 

తెలంగాణ గ్రూప్ I పరీక్షతో ముందుకు సాగాలని ఆశావహుల నిరసన కొనసాగుతోంది Thu, Oct 17, 2024, 10:14 PM
పరువు నష్టం కేసులో స్టేట్‌మెంట్ ఇవ్వనున్న కేటీఆర్ Thu, Oct 17, 2024, 10:00 PM
మూసీకి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తానన్న కేటీఆర్ Thu, Oct 17, 2024, 09:00 PM
పోడు భూముల విషయంపై స్పందించిన మంత్రి సీతక్క Thu, Oct 17, 2024, 07:46 PM
ఈ నెల 23వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం Thu, Oct 17, 2024, 07:44 PM