బెల్లంపల్లి టూ టౌన్ ఎస్ఐ గా మహేందర్ బాధ్యతల స్వీకరణ

byసూర్య | Fri, Jul 26, 2024, 03:38 PM

బెల్లంపల్లి టూ టౌన్ ఎస్ఐ గా మహేందర్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. పోలీస్ స్టేషన్ సిబ్బంది ఎస్సైకి పూల బొకేతో ఘనంగా స్వాగత పలికారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణకు తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నార. పోలీస్స్టేషన్ కు వచ్చే ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించడానికి కృషి చేస్తానని తెలిపారు. ప్రజలు సహకరించాలని కోరారు.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM