పాతబస్తీలో దారుణం

byసూర్య | Fri, Jul 26, 2024, 03:17 PM

పాతబస్తీలో దారుణం చోటు చేసుకుంది.మహిళలపై పెప్పర్ స్పై కొడుతూ ఓ యువకుడు రచ్చ చేశాడు. అంతేకాకుండా మ‌హిళ‌ల ప్రైవేట్‌ పార్ట్‌పై టచ్ చేస్తున్నాడ‌ని ఆరోపిస్తున్నారు. ఈ సంఘటన శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. పాత బస్తీలోని పిల్లలు, మహిళలపై స్ప్రే చేసి వెనుక నుంచి అదిమి పట్టుకుంటున్నాడట ఓ యువకుడు. పిల్లలు, మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తిస్తూ బైక్‌పై పారిపోతున్నాడ‌ని స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM