రాజాంలో కుష్ఠు వ్యాధిపై అవగాహన

byసూర్య | Fri, Jul 26, 2024, 03:08 PM

రాజాం పట్టణంలో స్థానికులకు ఆరోగ్య సిబ్బంది ఆధ్వర్యంలో ఇంటింటా కుష్ఠు వ్యాధిపై అవగాహన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఆరోగ్య సిబ్బంది మాట్లాడుతూ. శరీరంపై స్పర్శ లేని మచ్చలు, నరాల తిమ్మిర్లు, కనుబొమ్మలు మూతపడకపోవడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే స్థానిక వైద్య సిబ్బందికి తెలపాలని చెప్పారు. స్థానిక ఆసుపత్రిలో ఆరు నెలలపాటు ఎం. డి. టి చికిత్స చేయించుకుంటే నివారించవచ్చని చెప్పారు.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM