కొడకంచిలో ఘనంగా బోనాల పండుగ

byసూర్య | Fri, Jul 26, 2024, 12:00 PM

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కొడకంచి గ్రామంలో శుక్రవారం బోనాల పండుగను గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు భారీ స్థాయిలో బోనాలతో తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోనాల పండుగ ఉత్సవాల నేపథ్యంలో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం చోటుచేసుకుంది. కార్యక్రమంలో గ్రామ పెద్దలు మహిళలు యువకులు పాల్గొన్నారు.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM