కుక్కల దాడిలో చిన్నారికి తీవ్ర గాయాలు

byసూర్య | Thu, Jul 25, 2024, 04:01 PM

జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీ పరిధిలోని కర్నూల్ చౌరస్తా బంక్ ఎదురుగా భీమేష్ రెడ్డి కుమారుడు ఆడుకుంటున్న సమయంలో ఒక్కసారిగా కుక్కలు చిన్నారిపై దాడి చేశాయి. దీంతో చిన్నారునికి త్రీవ గాయాలయ్యాయి. దీంతో కుక్కల దాడిలో గాయపడిన చిన్నారిని కర్నూల్ లోని ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కుక్కల బెడద నుంచి తమ పిల్లలను రక్షించాలంటూ తల్లితండ్రులు కోరుతున్నారు.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM