ఘనంగా మాజీ ఎమ్మెల్యే జయంతి వేడుకలు

byసూర్య | Thu, Jul 25, 2024, 03:59 PM

మరికల్ మండల కేంద్రంలో గురువారం మాజీ ఎమ్మెల్యే, డిసిసిబి చైర్మన్ దివంగత నేత వీరారెడ్డి 77 వ జయంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఇందిరాగాంధీ కూడలిలో వీరారెడ్డి చిత్రపటానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రశాంత్ కుమార్ రెడ్డి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం ఈ ప్రాంతానికి వీరారెడ్డి చేసిన సేవలను కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM