బాలల హక్కులు, చట్టాలపై అవగాహన

byసూర్య | Thu, Jul 25, 2024, 03:58 PM

నారాయణపేట మండలం జాజాపూర్ జిల్లా పరిషత్ పాఠశాలలో గురువారం వుమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు బాలల హక్కులు, చట్టాలపై అవగాహన కల్పించినట్లు జిల్లా కోఆర్డినేటర్ నర్సింహులు తెలిపారు. బాల కార్మికులను పనిలో పెట్టుకోవడం, బాల్య వివాహాలు చేయడం చట్టరీత్య నేరమని అన్నారు. బాలలకు ఏవైనా ఇబ్బందులు ఉంటే జిల్లా కేంద్రంలోని బల రక్షక్ భవన్ లో ఫిర్యాదు చేయాలని అన్నారు. సిబ్బంది పాల్గొన్నారు.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM