శ్రీ భగలాముఖి అమ్మవారికి ప్రత్యేక పూజలు

byసూర్య | Thu, Jul 25, 2024, 04:03 PM

శ్రీ భగలాముఖి దత్తపీఠం ఎల్లారెడ్డిలో గురువారం అమ్మవారికి ప్రత్యేకాలంకరణలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని అనుసరిస్తూ ధర్మ సంరక్షణలో ఆలయాల సంరక్షణలో ముందున్న ఈ పీఠంలో ఎల్లారెడ్డి భక్తులకు శ్రీ భగలాముఖి అమ్మవారిని పరిచయం చేసి నిత్య పూజలతో భక్తులకు దత్తపీఠం పీఠాధిపతి క్రాంతి పటేల్ మానసిక ప్రశాంతతను చేకూరుస్తున్నారు. సనాతన హైందవ ధర్మాన్ని కాపాడటమే ఈ పీఠం ఉద్దేశం అని అంటారు.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM