మహబూబ్ నగర్ జిల్లా ఖాళీల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు

byసూర్య | Thu, Jul 25, 2024, 03:51 PM

రాష్ట్రంలోని గురుకుల కళాశాలలో ఖాళీల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు టిజిఎస్డబ్ల్యూఆర్ఈఐ సొసైటీ కార్యదర్శి అలుగు వర్షిని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి పాలమూరులోని ఆయా గురుకుల సెంటర్లల్లో ఈనెల 26న బాలికలకు, 27న బాలురకు మిగిలిన ఖాళీల్లో ఇంటర్, ఒకేషనల్ గ్రూపుల్లో భర్తీకి స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు వివరించారు. 2024 మార్చిలో 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు హాజరు కావాలన్నారు.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM