నేడు డీఎస్సీ హాల్ టికెట్లు విడుదల

byసూర్య | Thu, Jul 11, 2024, 12:26 PM

తెలంగాణ రాష్ట్రంలో డిఎస్‌సి పరీక్షలు యథా తథంగా షెడ్యూల్ ప్రకారం నిర్వహించేందుకు విద్యా శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు గురువారం సాయంత్రం డిఎస్‌సి హాల్ టికెట్లు వెబ్‌ సైట్‌లో అందుబాటులో ఉంచనున్నది.అభ్యర్థులు వెబ్‌సైట్ నుంచి తమ హాల్ టికెట్లను డౌన్‌ లోడ్ చేసుకోవాలి. ఈ నెల 18 నుంచి ఆగస్టు 5 వరకు ఆన్‌లైన్‌లో డిఎస్‌సి పరీక్షలు జరుగనున్నాయి.


Latest News
 

రైతులు వ్యవసాయ ఉత్పత్తులు మధ్య దళారులకు అమ్మి మోసపోవద్దు Sat, Oct 26, 2024, 04:17 PM
పూల మొక్కలతో సుందరీకరణ చేస్తాం Sat, Oct 26, 2024, 04:14 PM
క్యాన్సర్ నుంచి బయటపడిన సినీ నటి గౌతమ్ పక్కన కూర్చోవడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిరాకరించారు. Sat, Oct 26, 2024, 04:13 PM
మిషన్ భగీరథ ట్యాంకులను తరచూ శుభ్ర పరచాలి : మంత్రి సీతక్క Sat, Oct 26, 2024, 04:13 PM
పోలీస్ విధానం అమలు చేయాలంటూ రాష్టవ్యాప్త బెటాలియన్ పోలీసుల నిరసన Sat, Oct 26, 2024, 04:11 PM