![]() |
![]() |
byసూర్య | Wed, Jul 10, 2024, 04:35 PM
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఒక లాడ్జీలో రహస్యంగా నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై మంగళవారం రాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న 9 మందిని. పట్టుకొని రూ. 1, 78, 030 నగదు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో పి. మాదవ రెడ్డి, కె. దామోదర్ రెడ్డి, ఎస్. కొండల్ రావు, జి. వెంకటేశ్వర్లు, ఎ. సంపత్, జి. జనక రెడ్డి, పి. తిరుపతి, జి. శ్రీదర్, ఎన్. శ్రీనివాస్ ఉన్నారు.