ఘనంగా జాతీయ ఫిష్ డే వేడుకలు

byసూర్య | Wed, Jul 10, 2024, 04:33 PM

మత్స్య సహకార సంఘం ఆధ్వర్యంలో సంగారెడ్డి పట్టణంలోని చేపల మార్కెట్ లో ఫిష్ డే ఘనంగా నిర్వహించారు.కార్యక్రమంలో కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు నగేష్, ఉపాధ్యక్షుడు నరసింహరాజు, కార్యదర్శి చిదంబరసాయి, డైరెక్టర్ రాఘవేంద్ర, వంశీ, గుర్రంనగేష్, శ్రద్దానంద్, అశోక్ మరియు కుల పెద్దలు గుర్రం సత్యనారాయణ, ఆంజనేయులు, బాలరాజు, దీన్ దాయల్, సునీల్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

సీఎం సహాయ నిధి చెక్కు పంపిణి Sun, Jul 14, 2024, 06:25 PM
ప్రమాద ఘంటికలు సూచిస్తున్న నీటి నిల్వలు Sun, Jul 14, 2024, 06:23 PM
రాజన్నను దర్శించుకున్న ఎండోమెంట్ ట్రిబ్యునల్ చైర్మన్ Sun, Jul 14, 2024, 03:56 PM
షాదీఖానా కబ్జా పై ఎమ్మెల్యేకు వినతి Sun, Jul 14, 2024, 03:11 PM
లక్ష్య కళాశాల విద్యార్థికి జాతీయ స్థాయి ర్యాంక్ Sun, Jul 14, 2024, 03:10 PM