కార్పొరేషన్ చైర్మన్ కాసులను సత్కరించిన ఎంపీ సురేష్ శెట్కార్

byసూర్య | Wed, Jul 10, 2024, 04:08 PM

రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టిన కాసుల బాలరాజును మంగళవారం ఆయన కార్యాలయంలో ఎంపీ సురేష్ షట్కర్ శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాటికోసం కష్టపడి పనిచేసిన కాసుల బాలరాజును పార్టీ గుర్తించి పదవి కట్ట పెట్టినందుకు పార్టీ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

ఫోఫ్ ఫ్రాన్సిస్ చిత్రపటానికి నివాళులర్పించిన పార్టీ శ్రేణులు Tue, Apr 22, 2025, 04:24 PM
వేసవి దృష్ట్యా జరిగే దొంగతనాలపై ప్రత్యేక దృష్టి: ఎస్పీ Tue, Apr 22, 2025, 04:19 PM
చలివేంద్రం ప్రారంభించిన రామగుండం ఎమ్మెల్యే Tue, Apr 22, 2025, 04:18 PM
ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో ఎంత మంది పాసయ్యారంటే? Tue, Apr 22, 2025, 04:16 PM
ప్రతి వాహనంలో డాష్ కెమెరాల ఏర్పాటు: ఎస్పీ Tue, Apr 22, 2025, 03:47 PM