ఎమ్మెల్యే పోచారంను సత్కరించిన కార్పొరేషన్ చైర్మన్ కాసుల

byసూర్య | Wed, Jul 10, 2024, 04:06 PM

రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ గా కాసుల బాలరాజ్ పదవి స్వీకరణ కార్యక్రమానికి విచ్చేసిన మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిని కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడి పని చేసినందుకు పార్టీ గుర్తించిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, పోచారం సురేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

నేడు సాగర్ ఎడమ కాల్వకు నీటి విడుదల Fri, Jul 19, 2024, 04:02 PM
కేజిబివిలో విద్యార్థినులతో కలసి కలెక్టర్ సహపంక్తి భోజనం Fri, Jul 19, 2024, 03:59 PM
జర్నలిస్టులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి Fri, Jul 19, 2024, 03:57 PM
ఎల్లారెడ్డి ప్రభుత్వాస్పత్రిని తనిఖీ చేసిన కలెక్టర్ Fri, Jul 19, 2024, 03:54 PM
ఉపాధి హామీ కూలీల బిల్లులు చెల్లించండి: జంగయ్య Fri, Jul 19, 2024, 03:53 PM