మహిళల రక్షణ కొరకే షీ టీం: జిల్లా ఎస్పీ సింధుశర్మ

byసూర్య | Wed, Jul 10, 2024, 04:04 PM

మహిళలు, యువతులు ఎలాంటి సమస్యలున్న నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని, మహిళల రక్షణ కొరకే షీ టీం ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ సింధుశర్మ బుధవారం తెలిపారు. ఆమె మాట్లాడుతూ, ప్రతి సబ్ డివిజన్ కు ఒక సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ స్థాయి ఆధ్వర్యంలో జిల్లాలో మొత్తం 3 షీ టీంలను ఏర్పాటు చేసి ఆపదలో ఉన్న మహిళలకు భద్రత కల్పిస్తూ భరోసా ఇస్తున్నామన్నారు. జనవరి నుండి ఇప్పటివరకు మొత్తం 145 ఫిర్యాదులు వచ్చినట్లు చెప్పారు.


Latest News
 

KCR ప్రత్యేక శుభాకాంక్షలు: మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆశీర్వాదాలు Sat, Feb 14, 2026, 11:55 PM
ఫార్ములా-ఈ రేస్ కేసు: ప్రాసిక్యూషన్ కోసం కేంద్రం మంజూరు Sat, Feb 14, 2026, 09:47 PM
ఆ 4 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ డీలా.... ఒక్క వార్డు కూడా గెలవలేదు Sat, Feb 14, 2026, 09:22 PM
నామినేషన్ సమయంలోనే రూ.8 కోట్ల ఖర్చు.. ఎన్నికల్లో ఓడిన కాంగ్రెస్ అభ్యర్థి Sat, Feb 14, 2026, 09:20 PM
మహబూబ్‌నగర్ నుంచి ఈ ప్రాంతాల మీదుగా,,,,తెలంగాణలో కొత్త 4 లైన్ హైవే Sat, Feb 14, 2026, 09:17 PM