కార్పొరేషన్ చైర్మన్ కాసులను సత్కరించిన రాష్ట్ర నాయకులు

byసూర్య | Wed, Jul 10, 2024, 04:01 PM

రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా బుధవారం పార్టీ రాష్ట్ర నాయకులు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజును మర్యాదపూర్వకంగా కలిసి ఆయనను శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, మాజీ జడ్పిటిసి ప్రదీప్ పటేల్, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

పేదలకు ఇళ్లను మంజూరు చేయాలి Sun, Jul 14, 2024, 06:58 PM
శిక్షణ తరగతులలో పాల్గొన్న జిల్లా నాయకులు Sun, Jul 14, 2024, 06:56 PM
బాధితులకు ఆర్డీజ సహాయం అందచేత Sun, Jul 14, 2024, 06:55 PM
బోనాల ఉత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే బోనాల ఉత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే Sun, Jul 14, 2024, 06:55 PM
సీఎం సహాయ నిధి చెక్కు పంపిణి Sun, Jul 14, 2024, 06:25 PM