త్రిబుల్ ఐటీ విద్యార్థిని సన్మానించిన ఎమ్మెల్యే

byసూర్య | Wed, Jul 10, 2024, 03:58 PM

నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండల కేంద్రానికి చెందిన ఎండి సమీరా పదవ తరగతిలో మంచి మార్కులు సాధించి, త్రిబుల్ ఐటీలో సీటు సాధించిన సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ బుధవారం సన్మానం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థికి పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. భవిష్యత్తులో ఉన్నత స్థానానికి వెళ్లి నియోజకవర్గానికి మంచి పేరు తేవాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.


Latest News
 

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు ఎల్లో వార్నింగ్ Sun, Jul 14, 2024, 07:26 PM
షాదీఖానా కబ్జా పై ఎమ్మెల్యేకు వినతి Sun, Jul 14, 2024, 07:21 PM
పేదలకు ఇళ్లను మంజూరు చేయాలి Sun, Jul 14, 2024, 06:58 PM
శిక్షణ తరగతులలో పాల్గొన్న జిల్లా నాయకులు Sun, Jul 14, 2024, 06:56 PM
బాధితులకు ఆర్డీజ సహాయం అందచేత Sun, Jul 14, 2024, 06:55 PM