విద్యారంగం అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: ఎమ్మెల్యే వంశీకృష్ణ

byసూర్య | Wed, Jul 10, 2024, 03:55 PM

నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం కేంద్రంలో బుధవారం నియోజకవర్గంలోని ప్రభుత్వ విద్యా రంగంపై అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో విద్యారంగం సమస్యలు పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మౌళిక వసతులు కల్పించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను కోరారు.


Latest News
 

నీ అక్రమాలు త్వరలోనే బయట పెడతా.. నువ్వు మొగోనివైతే ఆ పని చేయ్: పాడి కౌశిక్ రెడ్డి Sun, Jul 14, 2024, 07:52 PM
కాలువ పక్కన అర్ధరాత్రి క్షుద్రపూజలు.. గుడిసె వేసి, పెద్ద గొయ్యి తీసి Sun, Jul 14, 2024, 07:49 PM
పార్టీ అభివృద్ధికి సైనికులుగా పని చేయాలి Sun, Jul 14, 2024, 07:40 PM
గదిలో బంధించి 20 కుక్కల్ని వదిలి.. 3 రోజులు చిత్రహింసలు Sun, Jul 14, 2024, 07:38 PM
సొంత చెల్లినే గర్భవతిని చేసిన కామాంధుడు Sun, Jul 14, 2024, 07:35 PM