byసూర్య | Wed, Jul 10, 2024, 03:53 PM
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులతో బుధవారం బిజెపి పార్టీ నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపికి పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు, భవిష్యత్తు రాజకీయ వ్యూహంపై చర్చించారు. కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్, అచ్చంపేట బిజెపి నాయకులు పాల్గొన్నారు.