అనారోగ్య కుటుంబాలకు అండగా ఉంటాం

byసూర్య | Wed, Jul 10, 2024, 03:11 PM

అనారోగ్య కుటుంబాలకు అండగా ఉంటామని ఎమ్మెల్యే విజయుడు పేర్కొన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం మారమనగాల గ్రామానికి చెందిన ప్రసాద్ ఇటీవల అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు. దీనికిగాను ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన రూ. 1. 20 లక్షల చెక్కును బుధవారం ఆయన బాధిత కుటుంబానికి అందజేశారు.


Latest News
 

గదిలో బంధించి 20 కుక్కల్ని వదిలి.. 3 రోజులు చిత్రహింసలు Sun, Jul 14, 2024, 07:38 PM
సొంత చెల్లినే గర్భవతిని చేసిన కామాంధుడు Sun, Jul 14, 2024, 07:35 PM
హరీష్ రావు ఒక్కడే మంచి లీడర్.. ప్రశంసలతో ఆకాశానికెత్తేసిన బండి సంజయ్ Sun, Jul 14, 2024, 07:32 PM
మాజీ ఎమ్మెల్యే చిట్టెం కృషితోనే కోర్టు మంజూరు Sun, Jul 14, 2024, 07:31 PM
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు ఎల్లో వార్నింగ్ Sun, Jul 14, 2024, 07:26 PM