ప్రేమ పేరుతో యువతిని మోసం

byసూర్య | Wed, Jul 10, 2024, 03:06 PM

ప్రేమ పేరుతో ఓ యువతిని వివాహం చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన యువకుడిపై మంగళవారం కేసు నమోదు చేశామని ఎస్ఐ బి. సురేశ్ తెలిపారు. వనపర్తి జిల్లా పెద్దమందడికి చెందిన సంతోష్ గత మూడేళ్ల నుంచి ఓ యువతిని ప్రేమ పేరుతో దగ్గరైయ్యాడు. వివాహంపై ఆ యువతి ప్రశ్నించగా తప్పించుకు తిరుగుతున్నాడు. పెద్దలతో మాట్లాడినా మార్పు రాకపోవడంతో మోసం చేసిన సంతోష్ తో పాటు అతని తల్లి జానకిపై కేసు నమోదు అయినట్లు ఎస్ఐ తెలిపారు.


Latest News
 

నేడు సాగర్ ఎడమ కాల్వకు నీటి విడుదల Fri, Jul 19, 2024, 04:02 PM
కేజిబివిలో విద్యార్థినులతో కలసి కలెక్టర్ సహపంక్తి భోజనం Fri, Jul 19, 2024, 03:59 PM
జర్నలిస్టులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి Fri, Jul 19, 2024, 03:57 PM
ఎల్లారెడ్డి ప్రభుత్వాస్పత్రిని తనిఖీ చేసిన కలెక్టర్ Fri, Jul 19, 2024, 03:54 PM
ఉపాధి హామీ కూలీల బిల్లులు చెల్లించండి: జంగయ్య Fri, Jul 19, 2024, 03:53 PM