మన జిల్లా బిడ్డ సిఎం అయ్యారు: మంత్రి జూపల్లి

byసూర్య | Wed, Jul 10, 2024, 03:03 PM

మహబూబ్ నగర్ జిల్లా నుంచి 70ఏళ్ల తర్వాత మన జిల్లా బిడ్డ రేవంత్ రెడ్డి సీఎం అయ్యారని, ఈ జిల్లాను అభివృద్ధిలో అత్యున్నత స్థాయికి తీసుకెళ్తారనే నమ్మకం ఉందని మంగళవారం మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రాష్ట్రంలో మొదటి సారిగా జిల్లా నుంచే సమీక్షా సమావేశాలు ప్రారంభించడం జరిగిందన్నారు. గత పాలకులు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును పట్టించుకోలేదన్నారు. జిల్లాలోని ప్రాజెక్టులన్నీ అసంపూర్తిగా ఉన్నాయని అన్నారు.


Latest News
 

సీఎం సహాయ నిధి చెక్కు పంపిణి Sun, Jul 14, 2024, 06:25 PM
ప్రమాద ఘంటికలు సూచిస్తున్న నీటి నిల్వలు Sun, Jul 14, 2024, 06:23 PM
రాజన్నను దర్శించుకున్న ఎండోమెంట్ ట్రిబ్యునల్ చైర్మన్ Sun, Jul 14, 2024, 03:56 PM
షాదీఖానా కబ్జా పై ఎమ్మెల్యేకు వినతి Sun, Jul 14, 2024, 03:11 PM
లక్ష్య కళాశాల విద్యార్థికి జాతీయ స్థాయి ర్యాంక్ Sun, Jul 14, 2024, 03:10 PM