రేపు ఉట్నూర్ కు ఐదుగురు మంత్రులు రాక

byసూర్య | Wed, Jul 10, 2024, 02:55 PM

ఉట్నూరు పట్టణంలోని కేబి కాంప్లెక్స్ లో రైతు భరోసాపై నిర్వహించే వర్క్ షాప్ లో పాల్గొనేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, డి. శ్రీధర్ బాబు, సీతక్క పాల్గొంటారని కలెక్టర్ రాజర్షి షా, ఎమ్మెల్యే బొజ్జు తెలిపారు. గురువారం ఉదయం 10: 30 నుండి మ. 2 గంటల వరకు వర్క్ షాప్ నిర్వహిస్తారని, అందులో మంత్రులు పాల్గొని రైతుల అభిప్రాయాలు సేకరిస్తారన్నారు.


Latest News
 

నేడు సాగర్ ఎడమ కాల్వకు నీటి విడుదల Fri, Jul 19, 2024, 04:02 PM
కేజిబివిలో విద్యార్థినులతో కలసి కలెక్టర్ సహపంక్తి భోజనం Fri, Jul 19, 2024, 03:59 PM
జర్నలిస్టులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి Fri, Jul 19, 2024, 03:57 PM
ఎల్లారెడ్డి ప్రభుత్వాస్పత్రిని తనిఖీ చేసిన కలెక్టర్ Fri, Jul 19, 2024, 03:54 PM
ఉపాధి హామీ కూలీల బిల్లులు చెల్లించండి: జంగయ్య Fri, Jul 19, 2024, 03:53 PM