రైతు సమస్యలపై బీజేపీ నాయకులు ఎమ్మార్వోకి వినతిపత్రం

byసూర్య | Wed, Jul 10, 2024, 02:54 PM

సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం రైతు సమస్యలపైన పుల్కల్ మండలంలోని ఎమ్మార్వోకి వినతి పత్రం బుధవారం ఇవ్వడం జరిగింది.బిజెపి పుల్కల్ మండల అధ్యక్షులు కుమ్మరి పండరి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి రైతు రెండు లక్షల రుణమాఫీ ఎలాంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలన్నారు. రెండు నెలలు పూర్తయిన ఇంకా కూడా రైతుభరోసా పెట్టుబడి సాయం రైతులకు అందించలేదు. రైతులకు వ్యవసాయ కూళీలకు అది తొందరగా అందించాలన్నారు.


Latest News
 

సీఎం సహాయ నిధి చెక్కు పంపిణి Sun, Jul 14, 2024, 06:25 PM
ప్రమాద ఘంటికలు సూచిస్తున్న నీటి నిల్వలు Sun, Jul 14, 2024, 06:23 PM
రాజన్నను దర్శించుకున్న ఎండోమెంట్ ట్రిబ్యునల్ చైర్మన్ Sun, Jul 14, 2024, 03:56 PM
షాదీఖానా కబ్జా పై ఎమ్మెల్యేకు వినతి Sun, Jul 14, 2024, 03:11 PM
లక్ష్య కళాశాల విద్యార్థికి జాతీయ స్థాయి ర్యాంక్ Sun, Jul 14, 2024, 03:10 PM