కాంగ్రెస్, బిఆర్ఎస్ పై డీకే అరుణ ఘాటు వ్యాఖ్యలు

byసూర్య | Wed, Jul 10, 2024, 02:58 PM

దొంగలు దొంగలు ఒకటై నడిగడ్డ ప్రాంతాన్ని దోచుకునే ప్రయత్నం చేస్తున్నారని ఎంపీ డీకే అరుణ బిఆర్ఎస్, కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి పరీక్ష విమర్శలు చేశారు. మంగళవారం గద్వాల విజయోత్సవ ర్యాలీలో ఆమె మాట్లాడుతూ. ఈ ప్రాంత అభివృద్ధి కోసం కాకుండా అధికారం కోసమే రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. తనను ఓడించాలని శపథాలు చేసి ఊరూరు తిరిగి ప్రచారం చేసినా ప్రజలకు తానేంటో తెలుసునని, అందుకే తనను గెలిపించాలని డీకే అరుణ అన్నారు.


Latest News
 

హరీష్ రావు ఒక్కడే మంచి లీడర్.. ప్రశంసలతో ఆకాశానికెత్తేసిన బండి సంజయ్ Sun, Jul 14, 2024, 07:32 PM
మాజీ ఎమ్మెల్యే చిట్టెం కృషితోనే కోర్టు మంజూరు Sun, Jul 14, 2024, 07:31 PM
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు ఎల్లో వార్నింగ్ Sun, Jul 14, 2024, 07:26 PM
షాదీఖానా కబ్జా పై ఎమ్మెల్యేకు వినతి Sun, Jul 14, 2024, 07:21 PM
పేదలకు ఇళ్లను మంజూరు చేయాలి Sun, Jul 14, 2024, 06:58 PM