![]() |
![]() |
byసూర్య | Wed, Jul 10, 2024, 10:20 AM
సురక్షిత మాతృత్వం కోసం గర్భవతులకు ఆరోగ్య పరీక్షలు తప్పనిసరి అని వైద్యులు తెలిపారు.పిఎన్ఎన్ఎంఏ కార్యక్రమంలో భాగంగా మంగళవారం పీలేరు మండలం, తలుపుల, రేగళ్ళు పి. హెచ్. సిల్లో అక్కడి వైద్యులు గర్భిణీస్త్రీలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మందులతో పాటు తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమాల్లో డాక్టర్ చంద్రశేఖర్ నాయక్, డాక్టర్ కార్తీక్ కుమార్, డాక్టర్ సతీష్ కుమార్, డాక్టర్ శైలజ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.