byసూర్య | Tue, Jul 09, 2024, 04:25 PM
భిక్కనూరు మండలం మొక్కల పెంపకంతో వాతావరణంలో మార్పులు ఏర్పడి ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని బిక్కనూరు ప్రభుత్వ హాస్పిటల్ డాక్టర్ వెంకట రాములు అన్నారు. ఆయన మంగళవారం స్థానిక హాస్పిటల్ ఆవరణలో మొక్కలు నాటి, నీరు పోశారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఆయన కోరారు. ఆయనతో పాటు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.