పార్టీ ఇన్ ఛార్జ్ ని కలిసిన రుద్రూర్ కాంగ్రెస్ నేతలు

byసూర్య | Tue, Jul 09, 2024, 04:19 PM

బాన్సువాడ నియోజకవర్గ బ్లాక్2 కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ సర్పంచ్ ఇందూరు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో రుద్రూర్ మండలంలోని పలు గ్రామాల ముఖ్య నాయకులు మంగళవారం బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి జరుగుతున్న పరిస్థితులను వివరించారు. ఈ కార్యక్రమంలో రుద్రూర్ మండలోని పలు గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Latest News
 

పార్టీ అభివృద్ధికి సైనికులుగా పని చేయాలి Sun, Jul 14, 2024, 07:40 PM
గదిలో బంధించి 20 కుక్కల్ని వదిలి.. 3 రోజులు చిత్రహింసలు Sun, Jul 14, 2024, 07:38 PM
సొంత చెల్లినే గర్భవతిని చేసిన కామాంధుడు Sun, Jul 14, 2024, 07:35 PM
హరీష్ రావు ఒక్కడే మంచి లీడర్.. ప్రశంసలతో ఆకాశానికెత్తేసిన బండి సంజయ్ Sun, Jul 14, 2024, 07:32 PM
మాజీ ఎమ్మెల్యే చిట్టెం కృషితోనే కోర్టు మంజూరు Sun, Jul 14, 2024, 07:31 PM