కోటగిరిలో సంబరాలు జరుపుకున్న కాంగ్రెస్ శ్రేణులు

byసూర్య | Tue, Jul 09, 2024, 04:17 PM

కోటగిరి మండల కేంద్రంలో మంగళవారం డిసిసి డెలిగేట్ కొట్టం మనోహర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ కు పదవి ఉత్తర్వులు రావడంతో కాంగ్రెస్ శ్రేణులు టపాసులు కాల్చి, మిఠాయిలు పంచిపెట్టి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో డిసిసి డెలిగేట్ కొట్టం మనోహర్, నాయకులు శ్రీనివాసరావు, సాయిలు, ఆయా గ్రామాల పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

చంచల్‌గూడ జైలుకు అఘోరి Wed, Apr 23, 2025, 08:45 PM
బీహెచ్ఈఎల్ యాజమాన్యానికి విన్నవించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి Wed, Apr 23, 2025, 08:38 PM
శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయ 29 రోజుల హుండీ ఆదాయం వివరాలు Wed, Apr 23, 2025, 08:30 PM
కాశ్మీర్ ఉగ్రదాడిలో మృతులకు కొవ్వొత్తులతో నివాళి Wed, Apr 23, 2025, 08:28 PM
నిరవధిక సమ్మెలో ఉగ్రదాడికి నిరసనగా ర్యాలీ Wed, Apr 23, 2025, 08:18 PM