కాసుల బాలరాజును గుర్తించిన పార్టీకి కృతజ్ఞతలు.. కొండ గంగాధర్

byసూర్య | Tue, Jul 09, 2024, 04:14 PM

మద్నూర్ మండల కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ నాయకులు కొండా గంగాధర్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసిన టిపిసిసి సభ్యులు కాసుల బాలరాజుకు కార్పొరేషన్ పదవి దక్కడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కొండా గంగాధర్, మాజీ మండల అధ్యక్షుడు రమేష్, రాజు, అనిల్, నాగనాథ్, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

సామాన్యుడికి మరో షాక్.. భారీగా పెరిగిన కందిపప్పు ధర, కేజీ ఎంతంటే..? Sun, Jul 14, 2024, 08:08 PM
అరుణాచలం గిరి ప్రదక్షిణకు వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్ Sun, Jul 14, 2024, 08:06 PM
హయత్‌నగర్‌కు మెట్రో రైలు.. గుడ్ న్యూస్ వినిపించిన సీఎం రేవంత్ రెడ్డి Sun, Jul 14, 2024, 08:04 PM
నీ అక్రమాలు త్వరలోనే బయట పెడతా.. నువ్వు మొగోనివైతే ఆ పని చేయ్: పాడి కౌశిక్ రెడ్డి Sun, Jul 14, 2024, 07:52 PM
కాలువ పక్కన అర్ధరాత్రి క్షుద్రపూజలు.. గుడిసె వేసి, పెద్ద గొయ్యి తీసి Sun, Jul 14, 2024, 07:49 PM