ప్రభుత్వ సలహాదారుని కలిసిన కార్పోరేషన్ చైర్మన్ కాసుల

byసూర్య | Tue, Jul 09, 2024, 04:12 PM

రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ మంగళవారం హైదరాబాదులోని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మాట్లాడుతూ టిపిసిసి సభ్యులు కాసుల బాలరాజుకు పార్టీ అధిష్టానం కార్పొరేషన్ చైర్మన్ పదవితో సముచితస్థానం కల్పించిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి ప్రదీప్ పటేల్, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

మహిళా కమిషన్ సభ్యుల పెండింగ్ బకాయిలు విడుదల చేయాలి : హరీష్ రావు Mon, Jan 20, 2025, 01:10 PM
అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమిపూజ Mon, Jan 20, 2025, 01:07 PM
రోడ్డుపై బైఠాయించి ఆందోళన .. Mon, Jan 20, 2025, 12:52 PM
బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత Mon, Jan 20, 2025, 12:49 PM
సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు Mon, Jan 20, 2025, 12:42 PM