![]() |
![]() |
byసూర్య | Tue, Jul 09, 2024, 04:06 PM
అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించేందుకు మంగళవారం మహబూబ్ నగర్ పట్టణానికి వచ్చిన సిఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని హెలిప్యాడ్ వద్ద నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛం అందించిన స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుండి మహిళ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించేందుకు బయలుదేరి వెళ్ళారు.