సంగాల గ్రామంలో రెచ్చిపోతున్న ఫిల్టర్ ఇసుక మాఫియ

byసూర్య | Tue, Jul 09, 2024, 04:05 PM

గద్వాల మండలం సంగాల గ్రామ శివారులో ఫిల్టర్ ఇసుక మాఫియ రోజు రోజుకు రెచ్చి పోతున్నదని సంగాల గ్రామ రైతులు లోకల్ యాప్ ప్రతినిధికి మంగళవారం ఫిర్యాదు చేశారు. బేఫికర్ గా సంబంధిత అధికారులు ఉన్నారన్నారు. అక్రమ ఫిల్టర్ ఇసుక రీచ్ దగ్గర ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి చెందాడు. ఇసుకాసురులతో కలిసి అధికారులు కేసును తారు మారు చేశారని గద్వాలలో జోరుగా చర్చలు జరుగుతున్నాయి.


Latest News
 

ఇక వర్షాలే..ఎండ తీవ్రత నుంచి ఉపశమనం Sun, Mar 16, 2025, 07:33 PM
తెలంగాణ యువతకు .. ఒక్కొక్కరికి రూ. 3 నుంచి 5 లక్షలు Sun, Mar 16, 2025, 06:12 PM
అర్ధరాత్రి వేళ ప్రవేశించిన ఆగంతకుడు..బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంట్లో కలకలం Sun, Mar 16, 2025, 05:50 PM
మా ప్రభుత్వం వచ్చాకే.. వరంగల్‌కు ఎయిర్‌పోర్ట్, రింగ్‌రోడ్డు ... సీఎం రేవంత్‌రెడ్డి Sun, Mar 16, 2025, 05:47 PM
పీఎం ఆవాస్ యోజన పథకం.. వెబ్‌సైట్లో లబ్ధిదారుల లిస్ట్.. Sun, Mar 16, 2025, 05:43 PM