![]() |
![]() |
byసూర్య | Tue, Jul 09, 2024, 03:56 PM
కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్) తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. మంగళవారంమీడియాతో మాట్లాడిన కేటీఆర్. పార్టీ ఫిరాయింపులపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీనే అని. ఇప్పుడు వలసలను ప్రోత్సహించేది కూడా కాంగ్రెస్ పార్టీనే అని విమర్శించారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని మర్చిపోయిందని విమర్శించారు.